అన్వేషించండి
Advertisement
Taylor's Allegation Against IPL Team Owner: ఐపీఎల్ టీమ్ ఓనర్ పై రాస్ టేలర్ ఆరోపణలు
ఇండియన్ ప్రీమియర్ లీగులో తనకు ఊహించని సంఘటన ఎదురైందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ అన్నాడు. ఓ ఫ్రాంచైజీ యజమాని ఒకరు తనపై చేయి చేసుకున్నారని తెలిపాడు. అది కూడా డౌకట్ అవడంతో అలా చేశారట. ఉద్దేశ పూర్వకంగా కొట్టాడో లేదా సరదాగా చేశాడో తెలియదన్నాడు. ఈ మధ్యే విడుదల చేసిన తన ఆత్మ కథ 'బ్లాక్ అండ్ వైట్'లో ఈ ఘటన గురించి రాసుకున్నాడు.
ఆట
ఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion