అన్వేషించండి
Advertisement
Neeraj Chopra : వరల్డ్ అథ్లెటిక్స్ లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా | ABP Desam
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణపతకంతో అదరగొట్టిన నీరజ్ చోప్రో మరోసారి జావెలిన్ త్రోలో సత్తా చాటారు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో రెండో స్థానం సాధించిన నీరజ్ చోప్రా..రజత పతకం కైవసం చేసుకున్నాడు. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా...రెండో స్థానంలో నిలిచి ఒలింపిక్స్ పతకం గాలివాటం కాదని నిరూపించాడు.
ఆట
సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets