అన్వేషించండి
Travis Head Batting | IPL 2024లో Sunrisers Hyderabad తలరాత మార్చిన ట్రావిస్ హెడ్ | ABP Desam
ట్రావిస్ హెడ్..రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్ లో ఇతనంత అత్యున్నత ఫామ్ లో ఉన్న క్రికెటర్ మరొకడు లేడు. అలాంటి ఆటగాడు సన్ రైజర్స్ కి ఓపెనింగ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కొద్ది రోజులుగా సన్ రైజర్స్ ఆడుతున్న మ్యాచుల్లో చూస్తున్నాం. అత్యధిక పరుగుల రికార్డును ఆవకాయ బద్ధలా జుర్రేస్తూ ట్రావిసె హెడ్ సాగిస్తున్న పరుగుల దండయాత్ర సన్ రైజర్స్ కి ఎక్కడ లేని క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతోంది. అనితర సాధ్యమైన విజయాలను అందిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా
సినిమా





















