అన్వేషించండి

Surya Searching for Ball IPL 2025 | RR vs MI మ్యాచ్ లో క్యూట్ మూమెంట్స్ | ABP Desam

 ఐపీఎల్ అంటే హీటెడ్ మూమెంట్స్ తో పాటు బోలెడన్నీ క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. నిన్న రాజస్థాన్ తో ముంబైకి జరిగిన మ్యాచ్ లో అలాంటి క్యూట్ మూమెంట్స్ బోలెడు ఉన్నాయి. ఫస్ట్ ది సూర్య కుమార్ బాల్ కోసం ఊళ్లో తుప్పల్లో వెతికినట్లు వెతికాడు పాపం. రాజస్థాన్ బ్యాటర్ ఆర్చర్ కొట్టిన బాల్ ఫోర్ వెళ్లగా బాల్ వెళ్లి యాడ్ హోర్డింగ్స్ వెనకాల ఎక్కడో చిక్కుపోయింది. అక్కడకు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్ ఎంత వెతికినా బాల్ కనపడలేదు. సూర్యతో పాటు అక్కడున్న ఫోటో గ్రాఫర్లు మీడియా అంతా కలిసి వెతికినా బాల్ మాత్రం కనపడలేదు. ఈ బాల్ ఎక్కడికి పోయిందిరా అనుకుంటూ సూర్య బంతిని వెతుకుతున్న విధానం అందరికీ ఊళ్లలో బంతి కొడితే ఆ చెట్లలోకో పొద్దల్లోకి వెళ్లి వెతికే వాళ్లమో అలాంటి ఫీలింగ్ ను గుర్తు చేసింది. బాల్ ఎంతకీ దొరకకపోవటంతో అంపైర్లు కొత్త బాల్ ఇచ్చారు. రెండోది రోహిత్ శర్మ కాళ్లకు నమస్కరించిన బాల్ బోయ్. మ్యాచులు జరుగుతున్నప్పుడు యంగ్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేయటానికి గ్రౌండ్ లో బాల్ బోయ్స్ ను పెడతారు. అకాడమీల్లో క్రికెట్ ట్రైనింగ్ పొందే పిల్లలంతా అలా తమ ఆరాధ్య క్రికెటర్లను దగ్గర్నుండి చూసి స్ఫూర్తి పొందే అవకాశం అన్నమాట అది. అలా నిన్న తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు ఓ చిన్న కుర్రాడు. రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి పలకరించటమే కాకుండా రోహిత్ శర్మ కాళ్లకు నమస్కరించి తనకు హిట్ మ్యాన్ అంటే ఎంత ఇష్టమో చాటి చెప్పాడు. మూడోది సూర్య కుమార్ యాదవ్ కొట్టిన సిక్స్. రాజస్థాన్ బౌలర్ విసిరిన షార్ట్ పిచ్ బాల్ ను కూడా వెనుక వైపు సిక్సర్ గా మలిచిన సూర్య కుమార్ యాదవ్ దాని కోసం పడి పొర్లు దండాలు పెట్టాడు. రెండు మూడు పల్టీలు కొడితే లేవనంతగా రోల్ అయిపోతూ సూర్య  కొట్టిన ఆ షాట్ ఫ్యాన్స్ ను అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget