అన్వేషించండి
RR vs CSK Highlights : జైపూర్ లో చెన్నైకి చుక్కలు చూపించిన రాజస్థాన్ | TATA IPL 2023 | ABP Desam
వరుసగా మూడు విజయాలతో టేబుల్ టాపర్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కి అదిరిపోయే షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చెన్నై పై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.
వ్యూ మోర్





















