అన్వేషించండి
Punjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024
ఐపీఎల్ లో పంజాబ్ ఆడుతున్న ఆటకు..పంజాబ్ ఉన్న ప్లేస్ కు సంబంధమే లేదు. ఆడిన 7 మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచి ఐదు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ప్రస్తుతానికి ఉంది పంజాబ్. కానీ పంజాబ్ ఓడిపోతున్న మ్యాచ్ లు చూస్తుంటే టెన్షన్ వచ్చేయక మానదు. అన్నీ నెయిల్ బైటింగ్ మ్యాచెసే.
వ్యూ మోర్





















