తలా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఓ ఐపీఎల్ టీమ్ కి కెప్టెన్ గా 200 మ్యాచ్ ల మైలు రాయి చేరుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు