అన్వేషించండి
MS Dhoni Signs Sunil Gavaskar On Shirt: ఫ్యాన్ బాయ్ గా మారిన సునీల్ గవాస్కర్ | ABP Desam
నిన్న కేకేఆర్-సీఎస్కే మ్యాచ్ ముగిసిన తర్వాత.... చెన్నై సూపర్ కింగ్స్, ఆటగాళ్లు సపోర్ట్ స్టాఫ్ అంతా కలిసి స్టేడియం చుట్టూ ల్యాప్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఈ సీజన్ లో ఇదే ఆఖరి హోం లీగ్ మ్యాచ్ కావటంతో.... ఇన్నాళ్లూ సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్తూ తిరిగారు. అంతే కాదు.... వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్ కూడా పంచారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తిరుపతి
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్





















