ఢిల్లీతో వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్ పతిరానా బౌలింగ్ చూస్తే అపరిచితుడు సినిమా గుర్తుకు రాక మానదు.