అన్వేషించండి
Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్.. ఒక్క రన్ తో KKR విజయం
ఐపీఎల్ లో చెన్నై వెర్సస్ ముంబయి తరువాత.. ఆ రేంజ్ లో కిక్‌నిచ్చే యుద్ధం అంటే RCB vs KKR అనే చెప్పుకోవాలి. ఈ రోజు జరిగిన మ్యాచులోనూ ఎన్నో ట్విస్టులు. గెలుపు అటు, ఇటు పరిగెత్తింది. చివరగా... KKR 222 పరుగుల టార్గెట్ కి ఒక పరుగు దూరంలో నిలిచి ఓటమిపాలైంది RCB. మరి ఈ మ్యాచులో జరిగిన టాప్ -5 హైలైట్స్ ఏంటో చూద్దాం..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ





















