అన్వేషించండి
KKR vs LSG Match Highlights | లక్నోపై కోల్ కతా 8వికెట్ల తేడాతో ఘన విజయం | IPL 2024 | ABP Desam
ఇప్పటి వరకూ లక్నోమీద కోల్ కతా గెలిచింది లేదు. ఈరోజు వరకూ ఆ రికార్డును కాపాడుకున్న లక్నో ఇకపై అలా చెప్పలేదు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో లక్నో మీద 8వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది కోల్ కతా నైట్ రైడర్స్. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా





















