అన్వేషించండి
Ishant Sharma Yorker to Russell | DC vs KKR మ్యాచ్ లో ఇషాంత్ యార్కర్ కు రస్సెల్ బౌల్డ్ | IPL 2024
41పరుగులు చేసి డేంజరస్ గా కనిపించిన రస్సెల్ ను ఇషాంత్ శర్మ ఓ బలమైన యార్కర్ విసిరి క్లీన్ బౌల్డ్ చేశాడు. 35ఏళ్ల ఇషాంత్ నుంచి ఇంత బులెట్ లాంటి యార్కర్ ఎక్స్ పెక్ట్ చేయని రసెల్ కాళ్లు విరగకుండా లాక్కునే ప్రయత్నంలో బొక్క బోర్లా పడటంతో పాటు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వ్యూ మోర్





















