అన్వేషించండి
Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP Desam
Delhi Capitals vs Gujarat Titans Highlights | ఐపీఎల్ లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..! రషీద్ ఖాన్ ట్రై చేసిన గుజరాత్ ను గెలిపించలేకపోయాడు. దిల్లీ 224 పరుగులు కొట్టగా... గుజరాత్ 220 పరుగులకే పరిమితమైంది. దీంతో దిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచులో జరిగిన టాప్-5 హైలైట్స్ చూద్దామా..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















