అన్వేషించండి
Rohit Sharma Flexing His Muscle At Umpire Marais Erasmus: సిక్స్ కొట్టాడు, కండలు చూపించాడు..!
కొంతమంది ఆటగాళ్లు ఉంటారు. వాళ్లు కానీ ఒక్కసారి ఫాంలోకి వచ్చి క్రీజులో నిలదొక్కుకున్నారూ అంటే, ఇక అపోనెంట్స్ కు చుక్కలు చూపిస్తారు. మోడర్న్ డే క్రికెట్ లో అలాంటి ఆటగాళ్లలో మొదట వినిపించే పేరు రోహిత్ శర్మ. ఇప్పుడు టెర్రిఫిక్ టచ్ లోకి రావడం మన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















