అన్వేషించండి
మూలవిరాట్టును తాకిన సూర్యకిరణాలు
Arasavalli SuryaNarayana Swamyవారి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు Odisha, Telangana, Andhra Pradesh నుంచి భక్తులు తరలివచ్చారు. ఉత్తరాయనంలో రెండు రోజులు స్వామి వారిని ఈ సుర్యకిరణాలు తాకుతాయి. అయితే నిన్న మబ్బులుండి కిరణాలు రాలేదు కానీ రెండో రోజు స్వామి చరను సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.26 నుంచి 6.31 వరకు ఈ స్పర్శ ఐదు నిముషాల పాటు స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకాయి.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విశాఖపట్నం
న్యూస్
Advertisement
Advertisement





















