అన్వేషించండి
తారకరత్నకు తీవ్ర అస్వస్థత LIVE | Taraka Ratna Fainted In Nara Lokesh Padayatra
కుప్పం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో.... నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోకేష్ తో పాటుగా మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వచ్చే సమయంలో తారకరత్న కిందపడిపోయారు. వెంటనే కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆహారం తీసుకోకపోవడమే కారణమని తెలిపారు. ఆయన స్పృహలోకి వచ్చారని, ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















