![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Exit Polls 2024 | కాసేపట్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్
సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో బయటకు రానున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్ల నాడిని తెలుసుకున్న పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఆఖరి దశ ఎన్నికలు ముగిసిపోగానే ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రానుందా..వైసీపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ తో ఓటర్ నాడిని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది.

![Exit Polls 2024 | కాసేపట్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/a3d043270386b0821f11bd2d2fbcdb821717242095025953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Telangana Election Results 2023 | KCR Form The Government | మళ్లీ కేసీఆరే సీఎం.! బీఆర్ఎస్ లెక్కలేంటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/63b618f9b2a63d749143d90886f9b3be170093587084825_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rahul Gandhi About Being An MP | పార్లమెంట్ లో మైక్ ఇవ్వకపోవడంపై మాట్లాడిన రాహుల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/bcd9b08048930c3c3833ebf837b11d591678970540548360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![MP Margani Bharath : పట్టాభిపై మండిపడిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/22/c79e2e784cd8a38aea8f837887b10a701677071455540360_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Ponguleti Srinivas Reddy Announces MLA candidates |ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పొంగులేటి..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/07/ca78e60379f3270cbc2ba315b35d1d0c1675755782648360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)