అన్వేషించండి
Errabelli Dayakar Rao| సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ కు చెందిన 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వకుంటే... వందకుపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న అసమ్మతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Errabelli Dayakar Rao| సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















