ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో మోదీని కలిసిన జగన్...గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించిన ముఖ్యమంత్రి ప్రత్యేక తరగతి హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని ముందు ఉంచారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన సీఎం...రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేలా సహకరించాలని కోరారు.
Aditya L1 Photos of Sun : సూర్యుడిని ఫోటోలు తీసిన ఇస్రో ఆదిత్య L1 | ABP Desam
Mahua Moitra Expelled From Lok Sabha : పార్లమెంట్ నుంచి సస్పెండైన మహువా మొయిత్రా | ABP Desam
Chennai Rains Cyclone Effects : భారీవర్షాలతో నీట మునిగిన చెన్నై నగరం | ABP Desam
Chandrayaan3 PM Shifted its Orbit : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో అద్భుతం చేసిన ఇస్రో | ABP Desam
Chennai Airport Visuals Cyclone Michuang చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీట మునుగుతున్న విమానాలు
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ?
Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం
Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్
Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
/body>