అన్వేషించండి
Advertisement
Rishi Sunak UK Prime Minister : యూకే ప్రధానిగా రిషి సునాక్ ముందున్న Top 5 Challenges | ABP Desam
యూకే ప్రైమ్ మినిస్టర్ గా రిషి సునాక్. ఓ భారతీయ సంతతి వ్యక్తి యూకే పీఠాన్ని అదిష్ఠించటం గొప్ప విషయం. భారతీయులుగా ఆంగ్లేయుల పాలనలో వందల సంవత్సరాల పాటు మగ్గిపోయిన మనకు ఇది గర్వించదగిన రోజు. కానీ రిషి సునాక్ యూకే ప్రధానిగా కూర్చోవటం ముళ్ల సింహాసనంపై కూర్చోవటంతో సమానం. ఇప్పుడున్న పరిస్థితులే అందుకు కారణం. అసలు ప్రధానిగా రిషి సునాక్ ముందున్న ప్రధాన సవాళ్లు ఏంటీ ఈ వీడియోలో చూద్దాం.
ప్రపంచం
ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement