బ్రిటన్ లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది.ఆ దేశ ప్రధాని బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్టు లిజ్ ట్రస్ ప్రకటించారు.