అన్వేషించండి
టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021'గా ఎలన్ మస్క్...
ఎలన్ మస్క్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టెస్లా కార్ల కంపెనీ సీఈవో, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఇప్పుడు ఎలన్ మస్క్ కు మరో గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ ఎలన్ మస్క్ ను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021' గుర్తించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలన్ మస్క్ 266 బిలియన్ల డాలర్లతో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారని పేర్కొంది. గతేడాది ఈ టైటిల్ ను అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పొందారు. వారి వద్ద నుంచి ఎలాన్ మస్క్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
పాలిటిక్స్
క్రికెట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















