అన్వేషించండి
Bucha Massacre: కన్నీళ్లు పెట్టించే...కలచివేసే దృశ్యాలు...బుచా నగరంలో అడుగడుగునా..!| ABP Desam
Bucha Massacre ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. Russia Ukraine war కారణంగా జరిగిన మారణహోమానికి నిదర్శంగా బుచా నగరం నిలుస్తోంది. ఎటు చూసినా శవాల గుట్టలు..మృతదేహాలే కనిపిస్తూ చూడటానికి భయానక వాతావరణం నెలకొంది అక్కడ.
వ్యూ మోర్





















