News
News
X

Mumbai Rave Party: ముంబయి రేవ్ పార్టీ... డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు..!

By : ABP Desam | Updated : 03 Oct 2021 07:51 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ముంబయి రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పష్టం చేసింది. ఈ పార్టీలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వివరాలను ఎన్​సీబీ వెల్లడించింది. ఆర్యన్ ఖాన్​తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్​మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్​సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. వీరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిలో ముగ్గురికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తోంది ఎన్‌సీబీ. వీరిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. మాదకద్రవ్యాలను అనుమానితులు తమ దుస్తులు, లోదుస్తులు, పర్సులలో దాచేసుకున్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకున్నవారందరినీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఎన్​సీబీ అధికారులు వెల్లడించారు

సంబంధిత వీడియోలు

China's Covid protests| చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నినదిస్తున్న ప్రజలు | ABP Desam

Topudurthi Chandrasekhar Reddy| చంద్రబాబ పై వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు |ABP

Pawan kalyan on PM Modi | సీఎం లా నేను మోదీ దగ్గరకు వెళ్లి చాడీలు చెప్పను | ABP Desam

pawan kalyan on Sajjala Rama Krishna | వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతాం | ABP Desam

Pawan kalyan Warning To Ysrcp Leader | మా ప్రభుత్వంలో మీ విధానంలోనే ఇళ్లు కూల్చేస్తాం ఆపుతారా.?| ABP

టాప్ స్టోరీస్

సాయంత్రం ప్రారంభం కానున్న బండి సంజయ్ యాత్ర- హైకోర్టు ఆదేశాలతో మారనున్న రూట్ మ్యాప్

CM Jagan News: ఏపీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ, బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం

Malla Reddy: ఐటీ విచారణ: మంత్రి మల్లారెడ్డికి బదులుగా ఆడిటర్‌ హాజరు, కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు

Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!