అన్వేషించండి
Advertisement
Seethampeta: కొత్త జిల్లాల విభజనపై నిరసన సెగలు
శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు ఆందోళనకు దిగారు. సీతంపేటను మన్యం జిల్లాగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. ఐటీడీఏ పాలకవర్గం సమావేశం సమయంలో గిరిపుత్రులు ఈ నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజనపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ర్యాలీ చేశారు. గిరిజన పుత్రులకు అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఇండియా
కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion