అన్వేషించండి
Advertisement
Republic Day Parade Guests : భారత గణతంత్ర వేడుకల్లో ఈసారి వారికి ఆతిథ్యమిస్తూ ప్రత్యేక సీట్లు
జనవరి 26 గణతంత్ర వేడుకలకు భారత్ సిద్ధమవుతోంది. రిపబ్లిక్ డే పరేడ్ ను కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహించనున్నారు. 5వేల నుంచి 8వేల సందర్శకులనే పరేడ్ కు అనుమతించనున్నట్లు సమాచారం. అయితే ఈ సారి పరేడ్ లో విశిష్ఠ అతిథులకు ఆహ్వానం అందింది. కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పారిశుద్ధ్యకార్మికులు, ఆటో డ్రైవర్లు పాల్గొనేలా ప్రత్యేక సీట్లను వారి కోసం రిజర్వ్ చేస్తోంది రక్షణశాఖ. కోవిడ్ కష్టకాలంలో వారి సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..
ఇండియా
ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion