అన్వేషించండి
Neeraj Chopra Wins : డైమండ్ లీగ్ లో స్వర్ణం గెలుచుకున్న నీరజ్ చోప్రా | ABP Desam
ఇండియన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. లుసానే డైమండ్ లీగ్ అథ్లెటిక్స్‌లో అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ పోటీ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. ఈ ఘనతతో.. జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. మెుత్తంగా.. డైమండ్ లీగ్ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు.. నీరజ్ చోప్రా.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
పాలిటిక్స్
ఆటో
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















