అన్వేషించండి
Minister Roja on Pawan kalyan| పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు | ABP DESAM
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. ఇప్పటం గ్రామంలో ఆక్రమణలపై ఆరు నెలల ముందే అధికారులు నోటిసులు జారీ చేశారు. అది తెలిసి కూడా.. పవన్ కల్యాణ్ ఇప్పటం ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















