అన్వేషించండి
Advertisement
Minister KTR: మిథాని- ఒవైసీ హాస్పటల్ మధ్య ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మిథాని - ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ల మధ్య 1.365 కి.మీ పొడవుతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు-ఎస్ఆర్డీపీ ద్వారా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం...తాజాగా మిథాని-ఒవైసీ ఫ్లై ఓవర్ ద్వారా మౌలిక వసతుల అభివృద్ధిపై మరింత వేగంగా ముందుకెళ్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion