అన్వేషించండి
Advertisement
Mahesh Babu : గౌతమ్ ని అలా చూసిన దగ్గర్నుంచి పిల్లల కోసం సర్జరీలు
ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో ఆఖరి ఎపిసోడ్ గెస్ట్ గా మహేష్ బాబు వస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారమవుతుంది. ఇప్పుడు దీని ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఫస్ట్ అంతా సరదాగా సాగిపోయిన ప్రోమో... చివర్లో హృదయాలను హత్తుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రితో కలిసి పిల్లలకు హార్ట్ సర్జరీలు మహేష్ ఉచితంగా చేయిస్తున్నారు. దీనిపై తొలిసారిగా ఆయన బహిరంగంగా మాట్లాడారు. గౌతమ్ 6 వారాలు ముందుగానే పుట్టాడని, అప్పుడు నా చేయి అంతే ఉండేవాడని మహేష్ అన్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి మేం చికిత్స చేయించుకోగలిగాం కానీ మిగతావాళ్ల పరిస్థితి ఏంటన్న ఆలోచన అప్పుడు వచ్చిందన్నారు. అప్పటి నుంచి ఈ సత్కార్యం మొదలుపెట్టిన మహేష్... ఇప్పటికి 1058 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు.
ప్రపంచం
Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్జీపీటీ
క్రికెట్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion