అన్వేషించండి
MAANADU: తమిళ సినిమా మానాడు రీమేక్ రైట్స్ ఎవరు కొన్నారో తెలుసా?
తమిళంలో ఇటీవల వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శింబు, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం... టైమ్ లూప్ కథాంశంతో తెరకెక్కింది. ఓ ఫిక్షన్ కు రాజకీయ నేపథ్యం జోడించి దర్శకుడు ఎంతో థ్రిల్లింగ్ గా ఈ సినిమాను చిత్రీకరించారు. తమిళనాడులోని థియేటర్లలోనే కాక, ఓటీటీలో విడుదలయ్యాక కూడా మానాడు మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ తో పాటు, అన్ని భాషల్లోనూ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















