అన్వేషించండి
Kothagudem: రామకృష్ణ కుటుంబ మరణానికి కారకుడైన వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్.
కొత్తగూడెం లో ,రామకృష్ణ కుటుంబ మరణానికి కారకుడైన వనమా రాఘవను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బంద్ నిర్వహించారు. వ్యాపార వర్గాలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు. బంద్ సందర్బంగా ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం



















