అన్వేషించండి
Advertisement
Kojjepalli Villagers Ashamed of Village name చిరునామా రాసేవరకూ అన్నింటా అవమానమే
కొంచెం పాతతరం పేర్లు పెడితే.. పిల్లలు ఆత్మన్యూనతా భావానికి గురవుతుంటారు .సుబ్రహ్మణ్యం అనే పేరు పెడితే సుభాష్ గాను, రామారావు అంటే రామ్స్ గాను తమ పేర్లను మార్చుకుంటున్న ఎంతోమందిని మనం నిత్యం సమాజంలో చూస్తుంటాం. మీరు పెట్టిన పేరే సరిగ్గా చదవలేక పోవడానికి సగం కారణం.... అంటూ ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. అలాంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలం లోని ఒక గ్రామం పేరు కొజ్జే పల్లి. దీంతో గ్రామస్తుల మానసిక వేదన వర్ణనాతీతం. తమ గ్రామం పేరు మార్చండి అంటూ ఎక్కని ఆఫీసు గడపలేదు. మొక్కని ప్రజా ప్రతినిధి లేడు. ఎన్నో అగచాట్లు పడ్డ తర్వాత ఊరు పేరు రికార్డులలో అయితే గాంధీనగర్ గా మారింది. గానీ వ్యవహారంలో కొజ్జేపల్లి గానే మిగిలిపోయింది.
తిరుపతి
మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement