అన్వేషించండి
ఖమ్మం రైతు బంధు ఉత్సవాల్లో ఆకట్టుకుంటున్న కూరగాయల తో చేసిన కెసిఆర్ చిత్రం
రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలో కూరగాయల మార్కెట్లో వినూత్న ఏర్పాట్లు చేశారు. కూరగాయలతో కేసీఆర్ బొమ్మ తయారు చేసి కృతజ్ఞత తెలిపారు. కూరగాయల తో చేసిన కెసిఆర్ చిత్రం స్థానికులను ఆకర్షిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్





















