నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అబద్దాల పుట్ట అని.. పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చి తప్పారని.. అందుకే నిజామాబాద్ లో రైతులు అతనిపై ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చారు.. దాని సంగతేంటో తేల్చాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కి రైతులు తమ పవర్ ఏమిటో చూపిస్తున్నారు. కేంద్రం పై ఉన్న కోపానికి తోడు అర్వింద్ పై ఉన్న ఆగ్రహం ఆర్మూర్ ఘటనకు కారణమంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి గోపరాజు ముఖాముఖి.
Gyanvapi Mosque Case:సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేసిన సుప్రీం| ABP Desam
Breaking News: Disha Case:దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో Supreme Court కీలకఆదేశాలు|ABP Desam
MLC Uday Babu Driver suspicious death:ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ అనుమానాస్పద మృతి|ABP Desam
Narasaraopet Tragedy: అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది|Palnadu| ABP Desam
KCR National Political Tour:జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ దృష్టి|ABP Desam
RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?
Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి