అన్వేషించండి
Manchester Chair: మాంచెస్టర్ సిటీలో ఓ కుర్చీ.. దేశంలో సర్వత్రా ఆసక్తి
మీరు చూస్తున్న ఈ కుర్చీకి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా కనిపిస్తున్న ఈ ఇనుప కుర్చీ లో ఏంటి గొప్ప అనుకుంటున్నారా.... ఉంది. ఈ కుర్చీ మాంచెస్టర్ లోని ఓ రెస్టారంట్ బయట కనిపించింది. దాని పై మరాఠీ లో బాలు లోఖండే అని రాసి ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. ఈ కుర్చీని గమనించిన క్రికెట్ కామెంటేటర్ సునందన్ లేలే.... వీడియో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















