అన్వేషించండి
Advertisement
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ టాలెంట్ చూశారా..
కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తాజాగా సింగర్ అవతారమెత్తారు. శ్రీనగర్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సోమవారం ప్రాతినిధ్యం వహించారు. దూరదర్శన్ శ్రీనగర్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శశిథరూర్.. 1974లో విడుదలైన అలనాటి బాలీవుడ్ క్లాసిక్ మూవీ అజ్‌నబీ నుంచి ఫేమస్ సాంగ్ ఏక్ అజ్‌నబీ హసీనా సే ఆలపించారు. ఈ పాటను ఏ మాత్రం ప్రాక్టీస్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ పాడానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. శశిథరూర్‌కు ఈ టాలెంట్ కూడా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇండియా
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion