అన్వేషించండి
Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
దేశం కానీ దేశం అయినా ప్రాణాలను కాపాడేందుకు ఆర్నాల్డ్ డిక్స్ చూపించిన తపన..తనదేవుడు కాకపోయినా ఓ అతీతమైన శక్తి తనకు తన బృందానికి ధైర్యం ఇవ్వాలని మన కాళీ మాతకు ఆయన మొక్కిన వైనం అన్నీ ఫలించాయి. ప్రపంచ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ ఖాతాలో మరో భారీ విజయం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
తెలంగాణ
ఎడ్యుకేషన్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















