అన్వేషించండి
PM Modi Emotional : Sholapur లో పేదలకు ఇళ్లు అందించిన ప్రధాని మోదీ | ABP Desam
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) భావోద్వేగానికి(Emotional) లోనయ్యారు. మహారాష్ట్ర (Maharashtra)లోని Sholapur లో పర్యటించిన ఆయన..ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రికెట్
ఇండియా
ట్రెండింగ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















