అన్వేషించండి
Notices to CM Revanth Reddy | Amit Shah Fake Video కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు | ABP Desam
కేంద్రహోంమంత్రి Amit Shah Fake Video కేసులో Telangana CM Revanth Reddy కి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు. అమిత్ షా రిజర్వేషన్లపై మాట్లాడిన అంశాన్ని వక్రీకరించి ఫేక్ వీడియో తయారు చేసినట్లు భావిస్తున్న పోలీసులు ఆ వీడియో సర్క్యులేషన్ కు తెలంగాణతో సంబంధాలున్నట్లు తేల్చి సీఎం రేవంత్ సహా పలువురికి నోటీసులు పంపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















