అన్వేషించండి
Minister Partha Chatterjee Sacked: బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీపై వేటు!| ABP Desam
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బెంగాల్ మంత్రి పార్థ చట్టర్జీ ని మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
న్యూస్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు






















