అన్వేషించండి
Congress MP Santokh Singh Passes Away : Rahul Gandhi Bharat Jodo Yatra లో విషాదం | ABP Desam
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. పాదయాత్రలో రాహుల్ ను కలిసి ఆ తర్వాత ఆయనతో పాటు నడుస్తున్న జలంధర్ కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన అంబులెన్స్ లో ఆయన్ను ఆసుపత్రికి తరలించినా అప్పటికే తుదిశ్వాస విడిచారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















