అన్వేషించండి
Advertisement
Bharat Bandh: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్.. రోడ్లు, రైల్వే ట్రాక్లు బ్లాక్ చేసిన రైతులు
నూతన సాగు చట్టాల అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తో దేశరాజధానిలో రైతుసంఘాలు ఉద్యమం చేపట్టి ఏడాది కానుంది. దీంతో కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందుకు ప్రతిపక్షపార్టీలు మద్దతు పలికాయి. ఏపీలో రాష్ట్రప్రభుత్వం బంద్ కు మద్దతివ్వగా...తెలంగాణలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇండియా
యూపీలోని షాహీ మసీద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
సినిమా
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement