అన్వేషించండి

127-year-old yoga guru Padma Shri Swami Sivananda | 127 ఏళ్ల వయసులో యోగాసనాలు వేస్తున్న శివానంద

127-year-old yoga guru Padma Shri Swami Sivananda  |చూశారు గా...! 127 ఏళ్ల ఈ పెద్దాయన ఎంత ఈజీగా యోగాసనాలు వేస్తున్నారో కదా..! ఈయన పేరు స్వామి శివానందా..! జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు. దాదాపుగా వందేళ్లుగా యోగాలో ట్రైనర్ గా ఉన్న శివానందను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ప్రస్తుత కాలంలో 70-80 ఏళ్లు బతకడమే కష్టం అలాంటింది ఈయనకు 127 ఏళ్లు. ఐనా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అందుకు కారణం ఆయన లైఫ్ స్టైలే. ఉదయం 3 గంటలకే నిద్రలేచి యోగా చేసుకుంటారు. అనంతరం..ఆధ్యాత్మిక భావనలో పూజలు చేసుకుంటారు. అలా.. ఉదయం 5 అయ్యేసరికే పాజిటివ్ మైండ్ సెట్ తో డేను ప్రారంభిస్తారు. ఆహారంలో కూడా పెద్దగా వెరైటీలు ఏం తీసుకోరు. అన్నం, పప్పు, ఒక కప్పు గ్రీన్ చిల్లీస్ తీసుకుంటారట. అలాగే.. ఈయన బెడ్ పై అసలు పడుకోరు. చాపపైనే పడుకుంటారు. ఇలా.. ఆ కాలం నాటి పద్ధుతులు పాటిస్తున్నారు గనుకే ఇంత యాక్టీవ్ గా ఉన్నారు మరీ..!

ఇండియా వీడియోలు

Loksabha Speaker Elections | లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండీ కూటమి | ABP Desam
Loksabha Speaker Elections | లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండీ కూటమి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pinnelli Bail Petitions :  పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరోAfghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pinnelli Bail Petitions :  పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Lok Sabha Speaker Om Birla: మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
Tadipatri: తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
Embed widget