అన్వేషించండి
Advertisement
Ganguly clears the air: విరాట్ కు షోకాజ్ నోటీసుల వార్తలపై సౌరవ్ స్పందన
మాజీ కెప్టెన్ Virat Kohliకి తాము షోకాజ్ నోటీసులు ఇవ్వాలని భావించినట్టు వస్తున్న వార్తలను BCCI అధ్యక్షుడు Sourav Ganguly ఖండించాడు. అందులో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లేముందు ప్రెస్ మీట్ లో విరాట్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన సౌరవ్.. షోకాజ్ ఇవ్వాలనుకున్నాడని, ఇతర సభ్యులు అతణ్ని ఆపినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని సౌరవ్ కొట్టిపారేశాడు.
ఇండియా
కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion