అన్వేషించండి
Advertisement
England Players in IPl : ఐపీఎల్ మధ్యలోనే వెళ్లిపోనున్న ఇంగ్లండ్ ప్లేయర్స్ !
IPLలో ఆడబోయే ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ECB ముందుగానే వెనక్కి పిలిచే అవకాశముంది. అలా చేయడం వల్ల స్వదేశంలో వారు New Zealandతో ఆడబోయే 3 టెస్టుల సిరీస్ కు ప్రిపేర్ అయ్యే వీలుంటుందని భావిస్తున్నారు. ఆ టెస్టు సిరీస్ జూన్ 2న ప్రారంభమవుతుంది. IPL షెడ్యూల్ ఇప్పటికి విడుదల అవకపోయినా... మార్చి 27న మొదలై.... మే నెలఖారు వరకు కొనసాగే వీలుంది. ఐపీఎల్ సీజన్ మొత్తానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు భారత్ లోనే ఉండిపోతే, తిరిగి స్వదేశానికి వచ్చి టెస్టు సిరీస్ కు సిద్ధంగా ఉండకపోవచ్చని ఈసీబీ భావిస్తోంది. ఇలా వెనక్కి పిలవాలని ఈసీబీ అధికారికంగా ప్రకటిస్తే.... దాన్ని బట్టే వచ్చే నెల వేలంలో ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది. ఇప్పటికే Jos Buttler ను రాజస్థాన్ రిటైన్ చేసుకోగా... Jonny Bairstow, Mark Wood, Dawid Malan సహా 22 మంది ఆక్షన్ కు నమోదు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం కీలక ఆదేశాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఆట
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement