అన్వేషించండి
చెరువు లో ఇరుక్కున్న బాలురను రక్షించిన దుండిగల్ మునిసిపల్ సిబ్బంది..
మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి బొబాఖాన్ చెరువు మధ్య లో ముగ్గురు చిన్నారులు సరదాగా నాటు పడవలో ఎక్కి బయటకు వచ్చేందుకు వీలు కాక అరుపులు వేయటంతో అదే సమయంలో స్దానికుడు శ్రీకాంత్ యాదవ్ దుండిగల్ మునిసిపల్ సిబ్బంది కి సమాచారం ఇచ్చారు.వెంటనే స్పందించిన శానిటేషన్ సిబ్బంది బాబు మరియు శ్రీ కాంత్ చెరువు వద్దకు వెళ్ళి పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులు కు సురక్షితంగా అప్పగించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















