అన్వేషించండి
CP Karthikeya: నిజామాబాద్ లో ట్రిపుల్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నవీపేట్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ఈ హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నామని సీపీ కార్తికేయ తెలిపాడు. నిందుతుడికి చిన్నప్పటి నుంచి నేర చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు. నిందితుడు బాలనేరస్థుడిగా బోస్టల్ స్కూల్ శిక్ష అనుభవించాడన్నారు. ఈ నెల 8న నిందితుడు డిచ్ పల్లి ఓ మెకానిక్ షేడ్ లో ముగ్గురిని చంపాడు. గత 3 రోజులుగా నిందితుని కోసం పోలీసులు గాలించారు. చనిపోయిన వ్యక్తుల నుంచి నగదు సెల్ ఫోన్లు చోరీ చేశారని పోలీసులు తెలిపారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















