అన్వేషించండి
Bombs in Pattikonda : పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటుబాంబులు స్వాధీనం
కర్నూలు జిల్లా పత్తికొండలో నాటుబాంబులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పొలంలో దొరికిన ఓ నాటుబాంబును పట్టుకున్నప్పుడు ఓ మహిళ తన చేయి పోగొట్టుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లో 26 నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పత్తికొండలో నాటుబాంబులు దొరకడంపై స్థానికులు భయపడుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















