BJP Politics : చీప్ క్వార్టర్ నుండి మెదలైన రాజకీయం,కింగ్ జార్జ్ హాస్పిటల్ వరకు
బీజేపి ఎపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.ప్రజా గ్రహ సభ లో మెదలైన ప్రకటనలు ఇప్పుడు మరింత దూకుడు పెరిగింది.క్వార్టర్ మందు 50 రూపాయలకే ఇస్తాం అంటూ బీజేపి నేతలు చేసిన ప్రకటన పై రాజకీయ పార్టీల ఆగ్రహం ...దీంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిన బీజేపి నేతలు గుంటూరు జిన్నా టవర్,విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి పేర్లను తెరమీదకు తెచ్చారు.ఇలాంటి పేర్లు ఎక్కడున్నా తొలగించాలని బీజేపి డిమాండ్ చేసింది.అంతే కాదు పనిలో పనిగా 40రూపాయలకే సన్న భియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువుల దరలను తగ్గించటంతో,రైతులకు గిట్టుబాటు దర ఇస్తామంటూ బీజేపి చేస్తున్న ప్రకటనలతో ఎపిలో ఎన్నికల వేడి మెదలైంది..





















